కొల్లాపూర్ 17వ వార్డులో మేకల రమ్య పర్యటన

60பார்த்தது
కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని 17 వ వార్డు ప్రజల వినతి మేరకు మంగళవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు 17 వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వార్డులోని ప్రతి వీధికి తిరుగుతూ. వార్డులోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డు ప్రజలు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కారిస్తాం అని భరోసానిచ్చారు.

தொடர்புடைய செய்தி