విమలక్కను సన్మానించిన ఉప్పల వెంకటేష్

57பார்த்தது
విమలక్కను సన్మానించిన ఉప్పల వెంకటేష్
తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పుల వెంకటేష్ శుక్రవారం హైదరాబాదులోని ఆయన ఎస్వీ కార్యాలయంలో విమలక్కను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తూ నిరంతరం ప్రజలను ఉత్తేజపరుస్తూ తమ ఆటపాటలతో తమ గానంతో కళా బృందాలను ఏర్పాటు చేసి వారి సమస్యలను వెలికి తీసి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న విమలక్కకు మరొకసారి ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி