రాష్ట్రంలోనే ఎంవీఎస్ కళాశాల బెస్ట్ కళాశాలగా రూపొందించాలి

81பார்த்தது
రాష్ట్రంలోనే ఎంవీఎస్ కళాశాల బెస్ట్ కళాశాలగా రూపొందించాలి
అందరూ ఏకమైనప్పుడే ఈ ఎంవీఎస్ కళాశాల అభివృద్ధి సాధ్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎంవీఎస్ కళాశాలలో జరిగిన పూర్వపు విద్యార్ధుల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ. మనకు భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడని, ఆ అవకాశం ఉపయోగించి కళాశాల అభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. 1965-2020 వరకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరి కలిసి రావాలన్నారు

தொடர்புடைய செய்தி