దేవరకద్ర: దుండగులను బహిరంగంగా ఉరితీయాలి

81பார்த்தது
ఊరుకొండ పేటలో వివాహిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని చేసిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలని ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ అన్నారు. బుధవారం దేవరకద్రలో నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఇలాంటి వారిని బహిరంగంగా ఊరితీస్తే, మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దేల్లి జంబులయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி