మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసానికి చేరుకున్న కేటీఆర్ (వీడియో)

73பார்த்தது
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. మన్మోహన్ సింగ్ నివాసానికి కాసేపటి క్రితమే చేరుకుని, నివాళులు అర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி