పిసా గ్రామసభ ఏర్పాటు చేసిన సింగరేణి అధికారులు

66பார்த்தது
పిసా గ్రామసభ ఏర్పాటు చేసిన సింగరేణి అధికారులు
మణుగూరు మండలం లోని కొమ్ముగూడెంలో మంగళవారం సింగరేణి అధికారులు పిసా గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామ సభలో మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూసేకరణ కొరకు రైతులను, గ్రామంలో ని ప్రజలను సింగరేణి అధికారులు అడిగారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎకరాకు 20 లక్షలు, ఉద్యోగం, ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తనే భూములు ఇస్తామని రైతులు అన్నారు.

தொடர்புடைய செய்தி