నేటితరం విద్యార్థులంతా భవిష్యత్తు లక్ష్యసాధనతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శనివారం పాయం పాఠ్యపుస్తకాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నారని, నిరుద్యోగల కోసం పలు నోటిషికేషన్లను విడుదల చేస్తున్నారని వివరించారు..