మణుగూరు: బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

56பார்த்தது
మణుగూరు మండలం సాంబాయిగూడెం, పగిడేరు మార్గమధ్యలోని పేరంటాల చెరువు వల్ల వర్షాకాలంలో అలుగుపడి రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం కోటి 93 లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నూతన బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி