భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి రాళ్లవాగు వద్ద దేవి నవరాత్రులు సందర్బంగా శనివారం అమ్మవారికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, భట్టుపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ శ్రీ తోలేం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హుత్సవ కమిటీ సభ్యులకు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరకపల్లి నాగేష్, సూర సంతోష్, మోడపు సాంబయ్య, ఇర్రి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.