పినపాక మండలంలోని మురళి మాన్ పవర్ ఏజెన్సీలో పనిచేస్తున్న సింగరేణి ప్రవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అయినటువంటి కరుణాకర్, వీరయ్య, గఫార్ ల తండ్రి చనిపోవడం వలన ఆ ఏజెన్సీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరి సహాయ సహకారాలతో వసూళ్లైన నగదుని కుటుంబ సభ్యులకు అందజేసి ఆయా కుటుంబాలకి ఎల్లవేళలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు.