కొత్తగూడెం: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

70பார்த்தது
కొత్తగూడెం: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
అపరిష్కృత కేసుల్లో జాప్యాన్ని నివారించాలని ఎస్పీ బి. రోహిత్రిరాజు పోలీసు అధికారులను ఆదేశించారు. నేరస్థులకు న్యాయస్థానంలో కఠినంగా శిక్ష పడినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని ఆ దిశగా కృషి చేయాలన్నారు. కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி