పట్టణంలో భారీ ర్యాలీ

54பார்த்தது
కొత్తగూడెంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ ల పరిష్కారం కోరుతూ పట్టణంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఉద్యోగులు కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్ నుండి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టారు. ప్రభుత్వం హామీ మేరకు పర్మినెంట్ చేయాలంటూ నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி