ప్రారంభమైన మండల స్థాయి క్రీడలు

79பார்த்தது
ప్రారంభమైన మండల స్థాయి క్రీడలు
భద్రాచలం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం మండల స్థాయి క్రీడలను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల మనో వికాసానికి, శరీర దారుఢ్యానికి ఉపయోగపడతాయన్నారు. అలాగే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో మంచి నైపుణ్యం సాధించి దేశ భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி