తాలిపేరు 25 గేట్లు ఎత్తివేత

85பார்த்தது
చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో ఆదివారం 25 గేట్లు ఎత్తివేసి దిగువ గోదావరికి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశాయానికి 44, 700 క్యూసెక్కుల వరద వస్తుండగా. 40, 962 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి క్రమేపీ వరద పెరుగుతోందని ఏఈ ఉపేందర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు

தொடர்புடைய செய்தி