దసరా ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్, ఎమ్మెల్యే

82பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పీఎం గ్రౌండ్, కోయవాగు వద్ద సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను దసరా పండగ సందర్భంగా త్రిశూల్ పహాడ్ పై
నిర్వహించే శమీపూజ, రావణ దహనోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఉన్నారు.

தொடர்புடைய செய்தி