బాసర అమ్మవారిని దర్శించుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే

61பார்த்தது
బాసర అమ్మవారిని దర్శించుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే
మూలా నక్షత్రం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు బుధవారం దర్శించుకున్నారు. నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట మాజీ సర్పంచ్ సతీష్ రావు, భాజపా నాయకులు సతీష్ రెడ్డి, సుభాష్, తాలోడ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி