కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో బల్బులు బిగించుట

68பார்த்தது
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో బల్బులు బిగించుట
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో శనివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎల్ఈడి బల్బులు అమర్చడం జరిగింది. దసరా పండుగ సందర్బంగా బల్బులు పెట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బందితో పంచాయతీ సెక్రటరీ బల్బులు పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పుల్ల అశోక్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி