కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో కాలువల్లో ఎక్కడికక్కడ మురుగు పేరుకు పోతోందని కాలనివాసులు వాపోయారు. పలుమార్లు అధికారులకు విన్నవించిన పలు మీడియాలో వార్తలు వచ్చిన స్పందించడం లేదని ఆరోపించారు. దీంతో నెలల తరబడి తీవ్ర దుర్గందం వెదజల్లుతోందని కాలనివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు.