ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని నార్లపూర్ గ్రామానికి చెందిన గుర్నూలే పాండు కూతురు సురేఖ హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సందర్బంగా సురేఖను వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నూలే నారాయణ, వాంకిడి పట్టణ అధ్యక్షులు మాందో కార్ అనిల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం ప్రశాంత్, ఓబీసీ సెల్ అధ్యక్షులు జబోర్ గణేష్, అదే వసంతరావు పరామర్శించారు.