నిండుకుండలా మారిన వైరా రిజర్వాయర్

64பார்த்தது
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వైరా రిజర్వాయర్ ఆదివారం నిండుకుండలా మారింది. ప్రస్తుత నీటి మట్టం 21 అడుగులుగా ఉంది. మరో వైపు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అలాగే మండలంలోని వాగులు వంకలు వరదనీటి ప్రవాహంతో పొంగి పొర్లుతున్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో నీట మనిగాయి.

தொடர்புடைய செய்தி