వరద బాధితులకు మహిళా భజన బృందం ఆర్థిక సహాయం

66பார்த்தது
వరద బాధితులకు మహిళా భజన బృందం ఆర్థిక సహాయం
ఖమ్మం మున్నేరు వరద భాదితుల సహాయార్ధం జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు 'నా ఖమ్మం కోసం -నేను' సేవా కార్యక్రమంలో భాగంగా వైరా గాంధీనగర్ శ్రీ సాయి వాసవి మహిళా భజన బృందం ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వరద బాధితులకు ఏర్పాటు చేసిన రూ. 14 వేల చెక్కును శనివారం ఖమ్మం కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు భజన బృందం విరాళంగా అందజేశారు.

தொடர்புடைய செய்தி