నేడు కల్లూరులో విద్యుత్ అంతరాయం

84பார்த்தது
నేడు కల్లూరులో విద్యుత్ అంతరాయం
కల్లూరు విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మత్తుల కారణంగా శనివారం కల్లూరుటౌన్-2 గ్రామ పంచాయతీ కార్యాలయం వైపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ వి. గణేష్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி