చైన్ స్నాచర్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్ఐ

64பார்த்தது
చైన్ స్నాచర్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్ఐ
ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా మెడలో ఉన్న బంగారం గొలుసులను దొంగతనం కోసం ప్రయత్నిస్తున్న చైన్ స్నాచర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కల్లూరు ఎస్సై ఎస్కె షాకీర్ శనివారం తెలిపారు. ఎవరైనా గ్రామాల్లో అపరిచితులు, అనుమానం వచ్చిన వ్యక్తుల సమాచారాన్ని తక్షణమే కల్లూరు పోలీస్ స్టేషన్లకు అందించాలని కోరారు. ఇటీవల కల్లూరు మండలంలో చైన్ స్నాచర్స్, దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி