రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి

52பார்த்தது
రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఖమ్మం, చింతకాని మండల ప్రాంతాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరు ఈ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி