మధిరలో ఘనంగా సీఐటీయు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

72பார்த்தது
మధిరలో ఘనంగా సీఐటీయు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లా మధిర ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో సోమవారం ఆర్టీసీ సిబ్బంది సీఐటీయు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు సీఐటీయు జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మధిర ఆర్టీసీ డిపో కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி