వేములవాడ: రాజన్న గుడిలో భక్తుల రద్దీ (వీడియో)

74பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలో తరించారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా అధికారులు పర్యవేక్షించారు. అందరిని చల్లగా చూడు రాజన్న తండ్రి అంటూ భక్తజనం వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி