రాష్ట్ర సాధనకు స్ఫూర్తి ప్రదాత కాళోజీ

81பார்த்தது
రాష్ట్ర సాధనకు స్ఫూర్తి ప్రదాత కాళోజీ
తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తి దాత కాళోజి నారాయణరావు అని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ లాంటి మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி