రైతు సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం: ఎమ్మెల్యే

78பார்த்தது
రైతు సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం: ఎమ్మెల్యే
రైతు సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో సోమవారం రాష్ట్ర సహకార అపెక్స్ లిమిటెడ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావుతో కలిసి నూతనంగా నిర్మించిన గోదాములను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி