పెచ్చులూడుతున్న హాస్టల్ పైకప్పు

85பார்த்தது
పెచ్చులూడుతున్న హాస్టల్ పైకప్పు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర కాలేజ్ హాస్టల్ భవనంపై కప్పు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. శుక్రవారం హాస్టల్ పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థికి తృటిలో ప్రమాదం తప్పడంతో సమాచారం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ హాస్టల్ కు చేరుకొని పరిశీలించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దని, ఇప్పటికైనా హాస్టల్ కు వెంటనే నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி