న్యాయ విద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గా లెనిన్

66பார்த்தது
న్యాయ విద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గా లెనిన్
ఏఐఎస్ఎఫ్ తెలంగాణ న్యాయవిద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గా పెద్దపల్లికి చెందిన, ప్రస్తుతం ఎల్ఎల్ బీ 2వ సంవత్సరం చదువుతున్న బాలసాని లెనిన్ ని నియమిస్తూ రాష్ట్ర కౌన్సిల్ తీర్మానం చేసింది. తెలంగాణలో న్యాయ విద్య విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లా వింగ్ ఏర్పాటు చేశామని, రాష్ర్టంలోని ఎల్ఎల్ బీ విద్యార్థుల కోసం పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ లు తెలిపారు.

தொடர்புடைய செய்தி