మానకొండూరు:నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.. సిఐ

64பார்த்தது
మానకొండూరు:నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.. సిఐ
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామంలో మీకోసం ప్రోగ్రాంలో భాగంగా సీసీ కెమెరాల ప్రారంభోత్సవం సిఐ నిర్వహించారు. అనంతరం సిఐ మొగిలి మాట్లాడుతూ. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி