ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గణపతి పూజ

80பார்த்தது
మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ ఎల్ఎండిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శనివారం వినాయక చవితి సందర్భంగా, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులకు తదితర నాయకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி