తెలంగాణ ఉద్యమకారిణి వీర వనిత చాకలి ఐలమ్మ

80பார்த்தது
తెలంగాణ ఉద్యమకారిణి వీర వనిత చాకలి ఐలమ్మ
తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో వారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, కలెక్టరేట్ ఏఓ హన్మంత రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி