జగిత్యాల: మ్యాంగో మార్కెట్లో దళారులు చెప్పిందే ధర

80பார்த்தது
నాణ్యతలో జాతీయ మార్కెట్‌లో పేరు గాంచిన జగిత్యాల మామిడి కాయను బహిరంగ వేలం వేసి కొనుగోలు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. మామిడి రైతులకు దళారుల సమస్య తప్పించి బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏలేటి స్వామి రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி