ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన జగిత్యాల కలెక్టర్

80பார்த்தது
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సముదాయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించగా ఉద్యోగులతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி