హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన నేతలపై చేసిన వ్యాఖ్యలకు కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన విషయం తెలిసిందే. నేడు కౌశిక్ రెడ్డి తరఫున నిరసన వ్యక్తం చేస్తారన్న సమాచారంతో బీఆర్ఎస్ నేతలను పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కౌశిక్ సవాల్ స్వీకరించాలన్నారు.