ఎండపల్లి: స్కూల్ పిల్లలకు షూ పంపిణీ

58பார்த்தது
ఎండపల్లి: స్కూల్ పిల్లలకు షూ పంపిణీ
ఎండపల్లి మండలంలోని పాత గూడూరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో కర్మయోగి సేవ మండలి ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు రాధా రాణి మాట్లాడుతూ.. పిల్లలకు షూస్ పంపిణీ చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు. కర్మయోగ సేవ మండలి ఇలాగే విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం మరియు కర్మయోగి సేవ మండలి సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி