నేడు ఎమ్మెల్యే రాక

71பார்த்தது
నేడు ఎమ్మెల్యే రాక
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండల కేంద్రాల్లో పంట రుణాల మాఫీ సంబరాలకు గురువారం మధ్యాహ్నం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి తెలిపారు. మహమ్మద్ నగర్ రైతు వేదికతో పాటు అచ్చంపేట రైతువేదికలో సీఎం రేవంత్ రెడ్డితో రైతుల ముఖాముఖి కార్యక్రమం, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி