బీజేపీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా శనివారం జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో మండల కార్యవర్గము, బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జిల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ఎమ్మెల్యే అజయ్ కుమార్ రాయి, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణ తార గారు మరియు జుక్కల్ మండల కార్యవర్గము బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు