డిగ్రీ కళాశాలలో ఎన్సిసి క్యాండిట్ల ఎంపిక

52பார்த்தது
డిగ్రీ కళాశాలలో ఎన్సిసి క్యాండిట్ల ఎంపిక
బాన్సువాడ ప్రభుత్వ ఎస్ఆర్ఎన్కె డిగ్రీ కళాశాలలో బుధవారం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను ఎన్సిసి క్యాండేట్లుగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి, కమాండింగ్ అధికారి విష్ణు నాయర్, హరి ప్రీత్ సింగ్, గుర్జిత్ సింగ్, కృష్ణ, వినయ్ కుమార్, శ్రీనివాస్, అధ్యాపకులు వెంకట్రావు, విఠల్, చిరంజీవి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி