తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారని జయం రవి భార్య ఆరోపణ

1028பார்த்தது
తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారని జయం రవి భార్య ఆరోపణ
విడాకుల ప్రకటనపై నటుడు జయం రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారని తెలిపారు. బహిరంగ ప్రకటన చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ విడుదల చేశారు. ‘18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది’ అన్నారు. కాగా, భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி