బ్రహీంపట్నంకు చెందిన దళిత బహుజనవాది రెబ్బటి రాజేందర్ యాదవ్ మహాలయ అమావాస్య అయిన బుధవారం పితృదేవాలకు బదులు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకొని పితృ దేవతలుగా తలుచుకొని శ్రద్ధాతో పండుగ చేసుకోవడం జరిగింది.
రాజేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ పేద బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచించేవారని అందుకే ఆయనను కూడా మా పితృదేవతలుగా భావించి వారికీ శ్రాద్ధ కర్మల కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పారు.