అల్లిపూర్ మండలం చేయాలని ఎమ్మెల్యేకి వినతి

79பார்த்தது
అల్లిపూర్ మండలం చేయాలని ఎమ్మెల్యేకి వినతి
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజల మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకులంగా స్పందించి అల్లిపూర్ మండల కేంద్రం ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని, వచ్చే క్యాబినెట్ సమావేశంలో అలీపూర్ ను నూతన మండలంగా ప్రతిపాదనకు కృషి చేస్తానని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி