రుణమాఫీ డబ్బులు పడుతుంటే.. గుండెల్లో పిడుగులు పడుతున్నాయి: CM

77பார்த்தது
రుణమాఫీ డబ్బులు పడుతుంటే.. గుండెల్లో పిడుగులు పడుతున్నాయి: CM
తెలంగాణలో రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడుతుంటే కొంత మంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. HYDలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. 'సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఖాతాల్లో వేస్తాం. వరి వేస్తే ఉరి అని ఆనాటి పాలకులు అన్నారు.. కానీ, వరి వేస్తే రూ.500 బోనస్‌ ఇస్తామని మేం అంటున్నాం. ఈ ఏడాది దేశంలోనే తెలంగాణ రికార్డు స్థాయి ధాన్యాన్ని పండించింది' అని చెప్పారు.

தொடர்புடைய செய்தி