నా ఫామ్‌హౌస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉంటే నేనే కూల్చి వేస్తా: మహేంద్రర్ రెడ్డి (వీడియో)

56பார்த்தது
తన ఫామ్‌హౌస్‌ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో లేదని మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. అధికారులు వచ్చి తన ఫామ్‌హౌస్‌ లీగల్‌గా ఉందని చెప్పారని మహేందర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, సబితా, హరీష్ రావులలో ఎవరి ఫామ్ హౌస్‌ ఇల్లీగల్‌గా ఉన్నా కూల్చాల్సిందేనని చెప్పారు. 111జీఓ రాష్ట్రం పరిధిలో లేదని పట్నం ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி