రాంగోపాల్పేటలో బీజేపీ సభ్యత్వ నమోదు

81பார்த்தது
బిజెపిలో చేరి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని రాంగోపాల్పేట కార్పొరేటర్ చీర సుచిత్ర అన్నారు. గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. అనంతరం పలువురితో సభ్యత్వ నమోదు చేయించారు. డివిజన్ పరిధిలో విజయవంతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆకుల ప్రతాప్, చీర శ్రీకాంత్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி