
సికింద్రాబాద్: వ్యభిచార ముఠా గుట్టు రట్టు
సికింద్రాబాద్ కార్కానా పరిధిలో మంగళవారం పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసారు. ఇద్దరు నైజీరియా మహిళలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసారు. వ్యభిచార ముఠా నడుపుతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.