సికింద్రాబాద్‌లో యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన

77பார்த்தது
తమపై బ్యాంకు యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తెస్తూ తమను వేధిస్తున్నారని సికింద్రాబాద్ లోని యునియన్ బ్యాంకు జోనల్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది గురువారం ఆందోళనకు దిగారు. మేనేజ్మెంట్ తీసుకునే తప్పుడు నిర్ణయాలు తమను ఇబ్బంది పెడుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని బ్యాంక్ యూనియన్ నాయకులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி