సికింద్రాబాద్: ఈనెల 14న ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలు అఖిల్(5), దేవాల్ష్ (3)లతో బయటకు వెళ్లిన తన భార్య నిఖిత తిరిగి ఇంటికి రాలేదని భర్త నాగరాజు బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగరాజు దగ్గర పూర్తి వివరాలు తీసుకుని పోలీసులు సోమవారం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.