కుత్బుల్లాపూర్: బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై పోక్సో చట్టం

51பார்த்தது
కుత్బుల్లాపూర్: బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై పోక్సో చట్టం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరంపేటలో మూడు సంవత్సరాల బాలిక తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. మంగళవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

தொடர்புடைய செய்தி